నా నిన్నలలో కన్నులలో సాంగ్ చాలా స్వీట్ అండ్ క్యూట్ గా ఉంది … సందీప్ కిషన్

gossips, news, telugu, tollywoodLeave a Comment

కె ఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ నుండి “రిచి గాడి పెళ్లి” చిత్రం నుండి రెండో సాంగ్ ప్రముఖ నటుడు సందీప్ కిషన్ చేతుల మీదుగా విడుదల అయ్యింది.శ్రీమణి రాసిన , నా నిన్నలలో కన్నులలో అనే పాటకు లిరిక్స్ అందించారు. మంచి రెస్పాన్స్ కూడా లభిస్తుంది. శక్తిశ్రీ గోపాలన్ గారు మరియు సత్యన్ గారు ఈ పాటని పాడారు.. అలాగే ఈ చిత్రంలో పాడిన , నా నిన్నలలో కన్నులలో అనే పాట పై ప్రముఖ నటుడు సందీప్ కిషన్ ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సందీప్ కిషన్ మాట్లాడుతూ, “రిచిగాడి పెళ్లి” లోని రెండో సాంగ్ నా నిన్నలలో కన్నులలో చూశాను. శక్తిశ్రీ గోపాలన్ మరియు సత్య గారు ఇద్దరు ఏక్స్ట్రార్డినరీగా పాడారు .సాంగ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. విజువల్ ట్రీట్ లా అనిపించింది. క్యూట్ ఆండ్ స్వీట్ సాంగ్. సినిమాటోగ్రఫి పనితనం కూడా చాలా బాగుంది. విషింగ్ డైరక్టర్ హేమ్రాజ్ గారు అండ్ టీమ్ ఆల్ ద బెస్ట్ .

Also Read  SVSC 5 days Collection Details - AtoZpuLse

కె యెస్. హేమ రాజ్ గారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఒక సృజనాత్మక .
మనం చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది. ఆ చిన్న ఆట వల్ల, వాళ్ళ జీవితాలు ఎలా మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం. మీ అందరికి కచ్చితంగా నచ్చుతుంది. అని అన్నారు.

దర్శకుడు కె యెస్ .హేమరాజ్ మాట్లాడుతూ, “రిచి గాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ముఖ్యంగా లిరిక్ రైటర్ శ్రీమణి రాసిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రముఖ నటుడు సందీప్ కిషన్ గారు పాట చాలా బాగుందని మెచ్చుకున్నారు. వారికి మా కృతజ్ఞతలు.

ఇంత మంచి పాట అందించిన శ్రీమణి గారు కు, సింగర్స్ కు ధన్యవాదాలు. మా డిఓపి విజయ్ ఉలగనాథ్ గారు చేసిన వర్క్ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే చిత్రానికి పనిచేసిన బృందం మొదలు తారాగణం వరకు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అని అన్నారు.
నిర్మాత: KS ఫిల్మ్ వర్క్స్
బ్యానర్ పేరు – కెఎస్ ఫిల్మ్ వర్క్స్

Also Read  Mahesh Babu sensational comment on his Hollywood debut

టైటిల్ – రిచి గాడి పెళ్లి
స్క్రీన్ ప్లే & దర్శకత్వం- KS హేమరాజ్
సినిమాటోగ్రఫీ – విజయ్ ఉలగనాథ్
సంగీతం – సత్యన్
BGM – బ్రిట్టో మైఖేల్
ఎడిటర్ – అరుణ్ ఎమ్
కథ – రాజేంద్ర వైట్ల & నాగరాజు మదురి
సాహిత్యం – అనంత్ శ్రీరామ్ & శ్రీ మణి
డైలాగ్స్ – రాజేంద్ర వైట్ల
ఆర్ట్ – హరి వర్మ
కొరియోగ్రాఫర్ – సతీష్ శెట్టి
డిజైన్లు – రెడ్డాట్ పవన్
కాస్ట్యూమ్ డిజైనర్ – సంధ్య సబ్బవరపు
మేకప్ – అంజలి సంఘ్వి & నికిత
ఆడియోగ్రఫీ – ఆర్.కృష్ణమూర్తి డి.ఎఫ్.టెక్
పోస్ట్ హౌస్ – 23 స్టూడియోస్
D.I – B2H
స్టిల్స్ – ఎంఎస్ ఆనంద్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు – రామ్ మహీంద్రా &శ్రీ
సహ నిర్మాత- సూర్య మెహర్
డిజిటల్ – మనోజ్
PRO – మధు VR

Also Read  Can SV Krishna Reddy make a comeback with this funny titled movie?

పాటల వివరాలు –
గీత రచయితలు – అనంత శ్రీరామ్ & శ్రీమణి
గాయకులు – కైలాష్ ఖర్, శక్తి శ్రీగోపాలన్ & సత్యన్
పాట
నా నిన్నలో…
గాయకులు: శక్తిశ్రీ గోపాలన్ & సత్యన్
సాహిత్యం: శ్రీ మణి

నటి నటులు

సత్య ఎస్ కె
చందన రాజ్

సప్పోర్టింగ్ క్యారక్టర్స్-
నవీన్ నేని
ప్రణీత పట్నాయక్
బన్ని వాక్స్
సతీష్ శెట్టి
కియారా నాయుడు
చందనా రాజ్
ప్రవిన్ రెడ్డి
మాస్టర్ రాకేష్ తమోగ్న

The post నా నిన్నలలో కన్నులలో సాంగ్ చాలా స్వీట్ అండ్ క్యూట్ గా ఉంది … సందీప్ కిషన్ appeared first on mirchi9.com.

Leave a Reply

Your email address will not be published.