జంజీర్ సినిమా చేదు అనుభవాలు ఇంకా రామ్ చరణ్ ని వేదిస్తునే ఉన్నాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా చివరకి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే అత్యంత దారుణమైన ఫ్లోప్ గ నిలిచినా సినిమా అనే చెడ్డ పేరు నిలబెట్టుకుంది. సినిమాలో కనీసం ఒక్క ఆకట్టుకునే అంశం కూడా లేకపోడం, రామ్ చరణ్ అత్యంత … Read More
బాలకృష్ణ ‘లెజెండ్’ వెనక రహస్య ఎజెండా : Secret behind Legend story
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘లెజండ్’ . ప్రస్తుతం దుబాయి లో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం వెనక ఓ రహస్యమైన ఎజెండా ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో,పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ చిత్రం అసలు ఉద్దేశ్యం ఎలక్షన్ సమయంలో తెలుగు దేశం శ్రేణులను ఉత్తేజపరచమే అని చెప్పుతున్నారు. అలాగే ఈ … Read More
పవన్ కోసమే ఆ డ్రామా ఆడా:పూరీ : That drama is for Pawan kalyan
తెర వెనక సంగతులు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ వంటి హీరోల సినిమాల గురించి అయితే మరీను. పవన్,పూరీ కాంబినేషన్ లో వచ్చిన పెద్ద హిట్ చిత్ర’బద్రి’. ఈ చిత్రం మొదలు కావటానికి ముందు పూరీ జగన్నాథ్ కెరీర్ లో చెప్పుకోవటానికి ఏమీ లేదు. దాంతో పవన్ ని కలవటానికి ఓ డ్రామా … Read More
వర్మకు నా మీద కోపమెందుకంటే : Clash between me and Varma
బాలీవుడ్ దర్శకులు రాం గోపాల్ వర్మ, కరణ్ జోహార్ ల మధ్య సోషల్ మీడియాతోపాటు, మీడియాలో కూడా మాటల యుద్దం గత కొద్దికాలంగా కొనసాగుతునే ఉంది. ఒకరి చిత్రాలపై మరొకరు వ్యంగ్యాస్త్రాలను విసురుకుంటూ అభిమానులకు ఆనందాన్ని పంచుతుంటారు. అయితే రాం గోపాల్ వర్మ, కరణ్ జోహర్ ల మధ్య వివాదానికి కారణమేంటో ఎవరికి తెలియదు. అయితే … Read More
రోజుకు కోటివ్వండి : 1 crore per day
ఇళయదళపతికి జంటగా నటించాలంటే రోజుకు కోటివ్వాలంటోందట బాలీ వుడ్ క్రేజీ భామ దీపికా పదుకునే. అంతేకాదు ఓకే అంటే చెప్పండి ఎన్ని కాల్షీట్స్ అయినా ఇస్తానంటోందట ఈ గుమ్మ. జిల్లా తరువాత విజయ్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవ ల ప్రారంభమైంది. అయితే విజయ్ దీంతోపాటు మరో … Read More
షెర్లిన్ చోప్రాపై దర్శకుడి పరువునష్టం దావా : Court Notice to Sherlyn chopra
కామసూత్ర 3డి చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాపై ఆ చిత్ర దర్శకుడు రూపేష్ పాల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ఆమె తనను తిట్టిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎర్నాకులం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన తన ఫిర్యాదు దాఖలు చేశారు. … Read More
విద్యా తల్లి కాబోతున్నారా? : Viday Balan Pregnant ?
అది ముంబయ్‌లోని అంధేరీలో గల ఓ ప్రముఖ ఆసుపత్రి. ఈ మధ్య అడపా దడపా విద్యాబాలన్ అక్కడకు వెళ్లడం పలువురి దృష్టిలో పడింది. ఆ మాత్రం చాలు ఊహాగానాలు చెయ్యడానికి. ఆస్పత్రికి సంబంధించిన షూటింగ్ చేస్తున్నారేమో అనుకోవడానికి లేదు. ఎందుకంటే, అక్కడ షూటింగ్ వాతావరణం ఏమీ లేదు. పైగా, విద్యా తన కుటుంబ సభ్యులతో కలిసి … Read More
అతను చాలా నాటీ! : He is naughty
వారం రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలు విడుదలైతే ఏ ఆర్టిస్ట్‌కైనా ఒకింత థ్రిల్‌గా, టెన్షన్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఇలియానా ఈ రెండు రకాల ఫీలింగ్స్‌తో ఉన్నారు. హిందీలో ఆమె కథానాయికగా నటిస్తున్న ‘హ్యాపీ ఎండింగ్’ మార్చి, 28న ‘మై తేరా హీరో’ ఏప్రిల్ 4న విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాల్లోనూ మంచి పాత్రలు చేస్తున్నానని … Read More